స్థానిక కోళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం
Uploaded 2 years ago | Loading
10:11
- English
- Arabic
- Bangla
- French
- Hindi
- Portuguese
- Spanish
- Assamese
- Ateso
- Bambara
- Baoulé
- Bariba
- Bemba
- Bisaya / Cebuano
- Chichewa / Nyanja
- Chitonga / Tonga
- Fon
- Fulfulde (Cameroon)
- Ghomala
- Hausa
- Hiligaynon
- Kannada
- Kikuyu
- Kinyarwanda / Kirundi
- Kiswahili
- Kriol / Creole (Guinea-Bissau)
- Luganda
- Persian / Farsi
- Tagalog
- Telugu
- Tumbuka
- Twi
- Yoruba
కోళ్ళకు గుడ్లు పెట్టడానికి అనుకూలంగా డబ్బాలో చెక్క పొట్టు లేక ఎండు గడ్డి పరుపు తయారు చెయ్యాలి. దీనివల్ల తేమ తగ్గి క్రిమికీటకాల బెడద కూడా తగ్గుతుంది. కానీ, సమస్య పురుగులదొక్కటే కాదు. కోడిపిల్లల్ని మొదటి కొన్ని వారాలు వేట జంతవుల బారిన పడకుండా మరియు అవి తప్పించుకోకుండా వాటిని పంజరంలో కాపాడాలి. ఇవే కాకుండా కొన్ని చవకైన, సులువైన పద్ధతులను పాటించి మీరు ఆరోగ్యమైన స్థానీయ కోళ్ళను పెంచి, మీ కుటుంబాన్ని పోషించి మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
Current language
Telugu
Produced by
NASFAM, NOGAMU, Egerton University, ATC/UNIDO, Songhaï Centre